మల్లేపల్లిలో ఉద్రిక్తత | bajrang dal protest against cows illegal transport | Sakshi
Sakshi News home page

మల్లేపల్లిలో ఉద్రిక్తత

Published Mon, Sep 12 2016 3:55 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

bajrang dal protest against cows illegal transport

హైదరాబాద్: ఆవుల అక్రమ రవాణా నిరోధిస్తామంటూ ఏర్పాటు చేసిన ఔట్‌పోస్టులతో ఎటువంటి ఉపయోగం లేకుండాపోయిందని, తరలింపు యథేచ్ఛగా సాగుతోందని బీజేపీ, భజరంగ్‌దళ్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. సోమవారం మధ్యాహ్నం మల్లేపల్లిలోని వీఐపీ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలోని ఓ వీధిలోకి లారీ నుంచి 100 గోవులను తీసుకువచ్చారు. దీంతో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు అక్కడ ఆందోళనకు దిగారు. ఈ కారణంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హుమాయూన్‌నగర్ పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సమీక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement