పడగ విప్పిన నల్లత్రాచు
కర్ణాటక, బొమ్మనహళ్లి : మడికెరి తాలూకా సంవాజీ సమీపంలోని కెరెమూల గ్రామంలో ఓ భారీ నల్లత్రాచు పట్టుబడింది. గురువారం ఉదయం గ్రామంలోని ప్రధాన రోడ్డుపై కనిపించిన నల్లత్రాచును గుర్తించిన స్థానికులు స్నేక్ నిపుణుడు శివానంద కుక్కుంబళకు తెలిపారు. ఆయన హుటాహుటిన అక్కడకు చేరుకుని నల్లతాచును పట్టుకున్నాడు. 12 అడుగుల పొడవు, 8 కిలోల బరువున్న నల్లత్రాచును సురక్షితంగా సమీపంలోని అటవీ ప్రాంతంలోకి విడిచిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment