
బుద్ధం శరణం గచ్ఛామి
నగరంలో సోమవారం బుద్ధ పౌర్ణిమ ఘనంగా జరిగింది. బౌద్ధమతానికి చెందిన వారితోపాటు ..
నగరంలో సోమవారం బుద్ధ పౌర్ణిమ ఘనంగా జరిగింది. బౌద్ధమతానికి చెందిన వారితోపాటు వివిధ వర్గాలకు చెందిన వారు కూడా ప్రపంచానికి శాంతి మార్గం బోధించిన ఆ తథాగథున్ని ఆరాధించి తన్మయత్వం చెందారు. ముఖ్యంగా నగరంలోని మహాబోధి సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పెద్దలతోపాటు చిన్నారులు కూడా వందల సంఖ్యలో పాల్గొన్నారు.
-సాక్షి, బెంగళూరు