'ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ప్రకటించాలి' | Central to declare national status to Pranhita-chevella, seeks harish rao | Sakshi
Sakshi News home page

'ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ప్రకటించాలి'

Published Tue, Nov 3 2015 7:10 PM | Last Updated on Sun, Sep 3 2017 11:57 AM

'ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ప్రకటించాలి'

'ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ప్రకటించాలి'

ఢిల్లీ: ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ప్రకటించాలని కేంద్రాన్ని కోరినట్టు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే ప్రాజెక్టు డిజైన్‌ నివేదిక ఇస్తామని అన్నారు.

అలాగే పత్తి మద్దతు ధర పెంచాలని కోరినట్టు తెలిపారు. తెలంగాణలో గోదాముల నిర్మాణానికి సహకరించాలని కేంద్రాన్ని కోరినట్టు హరీశ్‌రావు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement