సీఎం ఖమ్మం పర్యటన ఖరారు
Published Wed, Jan 25 2017 3:36 PM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖమ్మం పర్యటన ఖరారైనట్లు సమాచారం. ఈ నెల 31వ తేదీన తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్‌తండా వద్ద భక్తరామదాసు ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ట్రయల్‌రన్‌ను విజయవంతంగా నడిపిన విషయం విదితమే. ఈ మేరకు ఆయన ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైనట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement