విజయవాడలో కలెక్టర్ల సదస్సు ప్రారంభం | collector conference in vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో కలెక్టర్ల సదస్సు ప్రారంభం

Published Thu, May 25 2017 11:07 AM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM

collector conference in vijayawada

విజయవాడ: విజయవాడలో గురువారం ఉదయం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో సీఎం చంద్రబాబునాయుడు వివిధ రంగాల్లో పురోగతిపై సమీక్షిస్తారు. దీనిలో ప్రధానంగా ఏడు మిషన్లపై చర్చించనున్నారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహిస్తారు. శుక్రవారం సాధికార మిషన్‌, వృద్ధిరేటు, టాస్క్‌ఫోర్స్‌, మౌలిక వసతుల మిషిన్‌ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు వివిధ జిల్లాల కలెక్టర్లు, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement