కార్డన్‌ సెర్చ్‌.. 49 వాహనాలు సీజ్ | Cordon and search at garidepally and vehicles seized | Sakshi
Sakshi News home page

కార్డన్‌ సెర్చ్‌.. 49 వాహనాలు సీజ్

Published Sat, Dec 31 2016 9:42 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM

Cordon and search at garidepally and vehicles seized

గరిడేపల్లి: సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో పోలీసులు కార్డన్‌సెర్చ్‌ చేపట్టారు. శనివారం వేకువజామున మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు సాగిన ఈ తనిఖీలలో నలుగురు ఎస్సైలతోపాటు 70 మంది పోలీసు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. స్థానిక తుంబాయిగడ్డ ప్రాంతంలో అన్ని ఇళ్లల్లో సోదాలు చేసిన పోలీసులు కొందరు అనుమానితులను ప్రశ్నించారు. ఎలాంటి పత్రాలు లేని 47 ద్విచక్రవాహనాలతోపాటు రెండు ఆటోలను సీజ్‌​ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement