సీపీఐ ర్యాలీ, పోస్టాఫీసు ముట్టడి
Published Mon, Jan 9 2017 1:05 PM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM
యాదాద్రి: పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా పోస్టాఫీసును ముట్టడించారు. సామాన్య ప్రజల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement