ప్రకాశం జిల్లా చినగంజాం వద్ద రైలు పట్టాకు పగుళ్లు వచ్చాయి. బుధవారం ఉదయం గమనించిన వెంటనే సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు పట్టాకు మరమ్మతులు చేశారు. దీంతో ఈ మార్గంలో రైలు రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలుగలేదు.
రైలు పట్టాకు పగుళ్లు...సరి చేసిన సిబ్బంది
Published Wed, Oct 12 2016 1:16 PM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM
Advertisement
Advertisement