ఎస్‌బీహెచ్ ఎదుట ఖాతాదారుల ఆందోళన | customers protest at sbh in nalgonda district | Sakshi
Sakshi News home page

ఎస్‌బీహెచ్ ఎదుట ఖాతాదారుల ఆందోళన

Published Wed, Dec 21 2016 1:52 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

customers protest at sbh in nalgonda district

మోత్కూరు : నల్గొండ జిల్లా మోత్కూరు మండలంలోని ఎస్‌బీహెచ్ ఎదుట ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఒక్కో ఖతాదారుడికి బుధవారం బ్యాంకు సిబ్బంది రూ. 4 వేలు ఇస్తున్నారు. తమకు రూ.10 వేలు ఇవ్వాలని ఖతాదారులు డిమాండ్ చేశారు. దీంతో ఖాతాదారులు రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement