రేప్ కేసులో డ్యాన్స్‌మాస్టర్‌ అరెస్ట్‌ | Dance teacher arrested on charges of raping student in Karnataka | Sakshi
Sakshi News home page

రేప్ కేసులో డ్యాన్స్‌మాస్టర్‌ అరెస్ట్‌

Published Tue, Apr 4 2017 9:41 AM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

రేప్ కేసులో డ్యాన్స్‌మాస్టర్‌ అరెస్ట్‌ - Sakshi

రేప్ కేసులో డ్యాన్స్‌మాస్టర్‌ అరెస్ట్‌

బెంగళూరు: కర్ణాటకలో ఓ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన డ్యాన్స్‌మాస్టర్‌ను సోమవారం బాణసవాడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు... బాణసవాడికి చెందిన డ్యాన్స్‌ మాస్టర్‌ క్రిస్టోఫర్‌ వద్దకు ఓ యువతి (23) డ్యాన్స్‌ నేర్చుకోవడానికి 2014లో స్కూల్లో చేరింది.

ఈ సమయంలో డ్యాన్స్‌మాస్టర్‌ వివాహం చేసుకుంటానని యువతిని నమ్మించి ప్రేమలోకి దింపాడు. కొద్దిరోజులుగా ఆమెను తప్పించుకుని తిరుగుతున్నాడు. గత ఏడాది అక్టోబర్‌లో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో బాణసవాడి పోలీసులు  క్రిస్టోఫర్‌ ను అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement