రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం
రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం
న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. శనివారం జరిగిన ఎన్నికల్లో 67.14 శాతం పోలింగ్ నమోదైంది. శనివారం సాయంత్రానికి 67.08 శాతం నమోదుకాగా, పోలింగ్ పూర్తిగా ముగిసే నాటికి కొంచెం పెరిగి 67.14 శాతానికి చేరింది. రాజ్యాంగ సవరణ ప్రకారం 1993లో విధానసభ పునఃస్థాపన గావించిన తర్వాత ఈ స్థాయిలో పోలింగ్ శాతం నమోదుకావడం ఇదే తొలిసారి. 2013 నాటి ఎన్నికల్లో 66 శాతం మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికార పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని ఎగ్జిట్