యాదాద్రికి పోటెత్తిన భక్తులు | devotee heavy rush in yadadri | Sakshi
Sakshi News home page

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Published Sun, Oct 16 2016 8:35 AM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

devotee heavy rush in yadadri

యాదాద్రి: యాదాద్రిలో కోలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. కంపార్టుమెంట్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. ఆలయం వెలుపలకు భక్తులు క్యూలో నిలబడ్డారు. ఈ నేపథ్యంలో కొండపైకి వాహన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement