నకిలీ వరి విత్తనాలు స్వాధీనం | fake seeds caught in warangal | Sakshi
Sakshi News home page

నకిలీ వరి విత్తనాలు స్వాధీనం

Published Sat, Dec 17 2016 4:33 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

fake seeds caught in warangal

వరంగల్: వరంగల్‌ జిల్లాలో నకిలీ విత్తనాలు కలకలం రేపాయి. నర్సంపేట పట్టణ శివారులోని ఎంజేఆర్ రైస్‌మిల్లులో అక్రమంగా నిలువచేసిన రూ. 6 లక్షల విలువైన వరి విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ వరి విత్తనాలు నకిలీవని అధికారులు గుర్తించారు. మిల్లు యజమానిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని అధికారులు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement