స్పిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం
Published Tue, Nov 8 2016 11:32 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
నంద్విడ: కృష్ణా జిల్లా నందివాడ మండలం తమిరిశ గ్రామ శివారులో ఉన్న ఉమా స్పిన్నింగ్ మిల్లులో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ.3 కోట్ల పత్తి దగ్ధ్ధమైందని మిల్లు యజమాని చెప్పారు. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
Advertisement
Advertisement