స్పిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం | fire accident in spinning mill | Sakshi
Sakshi News home page

స్పిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం

Published Thu, Jan 7 2016 9:28 AM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM

fire accident in spinning mill

సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం బద్దెనపల్లి గ్రామంలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక సాయి దామోదర స్పిన్నింగ్ మిల్లులో జరిగిన ఈ ప్రమాదంలో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఇది గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమరు రూ. 2 కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement