జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ నుంచి 5,27,662 క్యూసెక్కుల నీరు వస్తుండగా అదే స్థాయిలో 40 గేట్లు ఎత్తి దిగువకు గోదావరిలోకి వదులుతున్నారు. లోయర్ మిడ్‌మానేరు డ్యామ్‌కు వరద తగ్గుముఖం పట్టింది. మంగళవారం ఉదయం 7 గంటల వరకూ డ్యామ్‌లో నీటి మట్టం 21.87 టీఎంసీలకు చేరింది. ఇన్‌ఫ్లో 18167 క్యూసెక్కులు ఉండగా 5000 క్యూసెక్కులు కాకతీయ కాలువకు వదులుతున్నారు.
శ్రీపాదఎల్లంపల్లికి వరద పోటు
Published Tue, Sep 27 2016 10:15 AM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM
Advertisement
Advertisement