పూర్తిగా నిండిన లోయర్ మానేను | Lower manair reservoir filled to the full | Sakshi
Sakshi News home page

పూర్తిగా నిండిన లోయర్ మానేను

Published Fri, Sep 30 2016 11:15 AM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM

Lower manair reservoir filled to the full

ఎగువ ప్రాంతాల నుంచి వ రదతో కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు జలాశయం పూర్తిస్థాయిలో నిండింది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 920 అడుగులు కాగా.. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం కొనసాగుతోంది. జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి 16,000 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో.. 8 గేట్లు ఎత్తి 16,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. కాకతీయ కాలువకు మరో 2, 000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 24 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement