స్మార్ట్ సిటీలకు రూ.198 కోట్లు విడుదల | funds released to smart cities in andhra pradesh | Sakshi
Sakshi News home page

స్మార్ట్ సిటీలకు రూ.198 కోట్లు విడుదల

Published Tue, Feb 28 2017 1:01 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM

funds released to smart cities in andhra pradesh

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న 6 స్మార్ట్ సిటీలకు నిధులు విడుదలయ్యాయి. మంగళవారం ప్రభుత‍్వం రూ.198 కోట్లు విడుదల చేసింది. ఒక్కో నగరానికి రూ. 33 కోట్ల చొప్పున విడుదల చేశారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం లను ప్రభుత‍్వం స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర‍్ణయించిన విషయం విదితమే. వీటికి గాను ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement