దురంతో ఎక్స్‌ప్రెస్‌లో లగేజీల చోరీ | goons theft passegers luggage in durantho express | Sakshi
Sakshi News home page

దురంతో ఎక్స్‌ప్రెస్‌లో లగేజీల చోరీ

Published Sun, Dec 4 2016 10:18 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

goons theft passegers luggage in durantho express

సికింద్రాబాద్: బెంగుళూరు నుంచి విశాఖపట్టణం వెళుతున్న దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం ఉదయం చోరీ జరిగింది. పలు బోగీల్లో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు వారికి సంబంధించిన లగేజి బ్యాగులను దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ విషయం ఉదయం గమనించిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement