లక్షిత కక్ష్యలోకి ఇన్‌శాట్-3డీఆర్ | GSLV-F05 lobs advanced weather satellite INSAT-3DR into orbit | Sakshi

లక్షిత కక్ష్యలోకి ఇన్‌శాట్-3డీఆర్

Sep 12 2016 11:58 AM | Updated on Sep 4 2017 1:13 PM

ఇన్‌శాట్-3డీఆర్ ఉపగ్రహాన్ని ఆదివారం భూమికి 36 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

శ్రీహరికోట(సూళ్లూరుపేట): వాతావరణంపై అధ్యయనానికి ఇస్రో ఈ నెల 8న ప్రయోగించిన ఇన్‌శాట్-3డీఆర్  ఉపగ్రహాన్ని ఆదివారం భూమికి 36 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

ఉపగ్రహంలోని ఇంధనాన్ని 294 సెకన్లు మండించి ఈ ప్రక్రియ పూర్తిచేశారు. బెంగళూరులోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం ఈ ఉపగ్రహాన్ని అదుపులోకి తీసుకుని కక్ష్య దూరాన్ని దశలవారీగా పెంచుతూ నిర్ణీత కక్ష్యలో స్థిరపరిచింది. వారం రోజుల్లో దీని పని ప్రారంభమవుతుందని ఇస్రో ప్రకటించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement