నెల్లూరు జిల్లాలో భారీ చోరీ
Published Fri, Mar 31 2017 11:05 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
చిల్లకూరు: శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాలో భారీ చోరీ జరిగింది. జిల్లాలోని చిల్లకూరు మండలం నెలబల్లిరెట్టపల్లిలోని ఓ ఇంట్లో గురువారం రాత్రి దొంగలు పడి కొట్టిన్నర విలువైన బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement