అసెంబ్లీకి పోటీ చేస్తా: నగ్మా | i contest in assembly elections says Nagma | Sakshi
Sakshi News home page

అసెంబ్లీకి పోటీ చేస్తా: నగ్మా

Published Fri, Feb 19 2016 3:06 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

అసెంబ్లీకి పోటీ చేస్తా: నగ్మా - Sakshi

అసెంబ్లీకి పోటీ చేస్తా: నగ్మా

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనుమతిస్తే అసెం బ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి,

టీనగర్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనుమతిస్తే అసెం బ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, నటి నగ్మా తెలిపారు. ఆమె పుదుచ్చేరిలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు విలేకరులు ఆమెతో అసెంబ్లీ ఎన్నికల్లో పో టీ చే స్తారా? అని ప్రశ్నించారు. అందుకు నగ్మా బదులిస్తూ పార్టీ అధిష్ఠానం ( సోనియా) అనుమతిస్తే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement