అసోచామ్ అవార్డును అందుకున్న చంద్రవదన్ | Innovation' award from Assocham R.V.Chandravadan | Sakshi
Sakshi News home page

అసోచామ్ అవార్డును అందుకున్న చంద్రవదన్

Published Wed, Jan 21 2015 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

అసోచామ్ అవార్డును అందుకున్న చంద్రవదన్

అసోచామ్ అవార్డును అందుకున్న చంద్రవదన్

సాక్షి, న్యూఢిల్లీ: ‘నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్త’ కార్యక్రమానికిగానూ తెలంగాణ ప్రభుత్వానికి దక్కిన ప్రతిష్టాత్మక అసోచామ్ అవార్డును రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శి ఆర్.వి.చంద్రవదన్ అందుకున్నారు. ఇక్కడి లీమెరీడియన్ హోటల్‌లో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ఈ అవార్డును ప్రదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement