ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఓ వ్యాపారి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.
సిరిసిల్లలో ఐటీ దాడులు
Published Thu, Mar 9 2017 1:20 PM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM
సిరిసిల్ల: ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఓ వ్యాపారి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. సిరిసిల్లకు చెందిన ప్రముఖ వ్యాపారి చేపూరి బుచ్చయ్య ఇంటిపై గురువారం ఉదయం నుంచి ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement