పాడేరు ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు | landslides fell down on the PADERU Ghat Road | Sakshi
Sakshi News home page

పాడేరు ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు

Published Fri, Sep 23 2016 12:34 PM | Last Updated on Thu, May 3 2018 3:20 PM

landslides  fell down on the PADERU Ghat Road

పాడేరు ఘాట్‌రోడ్డులో వంతమామిడి సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. బండరాళ్లతో పాటు పెద్ద చెట్టుకూడా రోడ్డుకు అడ్డంగా పడటంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మూడు రోజుల నుంచి భారీగా వర్షాలు పడటంతో ప్రయాణికులతో పాటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement