జల్సాలకు అలవాటుపడి..
Published Sat, Sep 24 2016 2:17 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
మహబూబాబాద్: జల్సాలకు అలవాటుపడి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.5 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా మహబూబ్‌నగర్ పరిదిలో గత కొన్ని రోజులుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
Advertisement
Advertisement