పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత మీసాల రాజిరెడ్డి! | mavoist top leader meesala rajireddy under police costudy | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత మీసాల రాజిరెడ్డి!

Published Tue, May 5 2015 5:37 AM | Last Updated on Tue, Oct 16 2018 2:39 PM

mavoist top leader meesala rajireddy under police costudy

హైదరాబాద్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ మీసాల రాజిరెడ్డి దంపతులను తమిళనాడులోని కొయంబత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని రాష్ర్ట పోలీసు వర్గాలు ధృవీకరించడం లేదు.

కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన రాజిరెడ్డి గతంలో అరెస్ట్  అయ్యి బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా కొయంబత్తూరు పోలీసులు స్థానికంగా తలదాచుకున్న కొందరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారిలో రాజిరెడ్డి దంపతులు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement