జీడిమెట‍్ల పారిశ్రామికవాడలో కేటీఆర్‌ పర‍్యటన | minister ktr tour in Jeedimetla Industrial Area | Sakshi
Sakshi News home page

జీడిమెట‍్ల పారిశ్రామికవాడలో కేటీఆర్‌ పర‍్యటన

Published Sat, Apr 15 2017 11:44 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

minister ktr tour in Jeedimetla Industrial Area

మేడ్చల్: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మంత్రి కేటీఆర్  శనివారం ఉదయం పర‍్యటించారు. ఆప్ల్యూయంట్ ట్రిట్‌మెంట్ ప్లాంట్‌లో మంత్రి తనిఖీ చేశారు. ప్లాంట్ నిర్వహణను పరిశీలించారు. అక్కడి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నమూనాల సేకరణ విధానంపై మంత్రి అసంతృప్తి వ్యక్తి చేశారు. అధునాతన రక్షణ పద్దతులు వినియోగించాలని ఆదేశించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కేటీఆర్ వాటర్ ట్రీట్‌మెంట్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement