ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన పోలీస్‌ వాహనం | mla ramesh babu narrowly escape from accident | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన పోలీస్‌ వాహనం

Published Wed, Feb 22 2017 1:02 PM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

mla ramesh babu narrowly escape from accident

సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం వద్ద బుధవారం పెను ప్రమాదం తప్పింది. ఆలయం వద్ద బుధవాదం ఉదయం ఎమ్మెల్యే రమేష్‌బాబు వాహనాన్ని పోలీస్‌ ఎస్కార్ట్‌ వాహనం ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే వాహనం ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్పగాయాలైనట్టు సమాచారం. క్షతగాత్రులను వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement