వానరానికి అంత్యక్రియలు
కేకేనగర్ : ధర్మపురి జిల్లా కారియమంగళం ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం విద్యుదాఘాతానికి గురై వానరం మృతి చెందింది. దానికి స్థానికులు పూలమాలలు వేసి అంజలి ఘటించి అంత్యక్రియలు జరిపారు.
Published Tue, Jun 27 2017 4:32 AM | Last Updated on Tue, Sep 5 2017 2:31 PM