పంచలోహ విగ్రహాల చోరీ
Published Fri, Sep 16 2016 12:00 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
ఈపూరు : గుంటూరు జిల్లా ఈపూరు మండలం బొగ్గారంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. గ్రామంలో హనుమాన్ ఆలయంలో ఉన్న మూడు పంచలోహ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ విషయం గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన స్థానిక ఎస్‌ఐ ఉజ్వల్ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Advertisement