పుణేలో ఢిల్లీ యువత అరెస్టు | Pune youth arrested in Delhi | Sakshi
Sakshi News home page

పుణేలో ఢిల్లీ యువత అరెస్టు

Published Sun, Apr 27 2014 10:52 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

పుణేలో ఢిల్లీ యువత అరెస్టు - Sakshi

పుణేలో ఢిల్లీ యువత అరెస్టు

పింప్రి (మహారాష్ట్ర), న్యూస్‌లైన్: పుణేలో అనుమతి లేకుండా నడుపుతున్న ఓ హుక్కా పార్లర్‌పై పోలీసులు దాడులు నిర్వహించి 39 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున దువాది కబాబ్ హట్‌లో చోటుచేసుకుంది. అనుమతి లేకుండా నడుస్తున్న ఈ హుక్కా పార్లర్‌లో ఢిల్లీ నుంచి వచ్చిన యువతీ యువకులు ఉన్నారనీ ముండువ స్టేషన్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఈ పార్లర్‌పై దాడులు నిర్వహించి అందులో ఉన్న సిబ్బందితోపాటు యువతీయువకులను అరెస్టు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement