క్యూలైన్లో రిటైర్డ్ వైద్యుడు మృతి | retired doctor killed in queue line at bank | Sakshi
Sakshi News home page

క్యూలైన్లో రిటైర్డ్ వైద్యుడు మృతి

Published Fri, Nov 25 2016 2:53 PM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM

క్యూలైన్లో రిటైర్డ్ వైద్యుడు మృతి - Sakshi

క్యూలైన్లో రిటైర్డ్ వైద్యుడు మృతి

నందికొట్కూరు: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సామాన్య ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. శుక్రవారం నుంచి పెద్ద నోట్లు బ్యాంకులలో మాత్రమే చెల్లుబాటు అవుతుండటంతో.. తన ఖాతాలో డబ్బులు వేసుకోవడానికి బ్యాంకుకు వచ్చిన ఓ విశ్రాంత పశువైద్యడు బాలరాజు గుండెపోటుకు గురై మృతి చెందారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరులో చోటు చేసుకుంది. బాలరాజును జూపాడుబంగ్లా మండలం తరిగోపుల గ్రామానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement