
స్నూపీ.. నువ్వు సూపర్..
విషయం తెలుసుకున్న స్థానిక శ్రీనివాసపురానికి చెందిన తానిగడప బద్దారావు తన పెంపుడు కుక్క స్నూపీ నుంచి రక్తాన్ని సేకరించడానికి అంగీకరించారు. స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ బీఆర్ శ్రీనివాసన్ స్నూపీ నుంచి 350 మి.లీ. రక్తాన్ని సేకరించి శనివారం కుక్క బాలుకు ఎక్కించారు. ప్రస్తుతం బాలు ఆరోగ్యంగా ఉందని డాక్టర్ చెప్పారు. స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం రోజునే ఈ ఘటన చోటు చేసుకోవడం విశేషం.