ఎక్సైజ్ శాఖలో ఆర్నెల్ల పాటు సమ్మె నిషేధం విధిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అమరావతిః ఎక్సైజ్ శాఖలో ఆర్నెల్ల పాటు సమ్మె నిషేధం విధిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అబ్కారీ శాఖ సేవల్ని అత్యవసర సర్వీసులుగా పరిగణించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2017 ఫిబ్రవరి 18వరకు సమ్మె నిషేధిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం ఉత్తర్వులిచ్చారు.