స్కూల్ బస్సు బోల్తా: విద్యార్థులకు గాయాలు | students injured in road accident at siddipet | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సు బోల్తా: విద్యార్థులకు గాయాలు

Published Thu, Nov 17 2016 11:29 AM | Last Updated on Fri, Nov 9 2018 4:44 PM

సిద్దిపేట జిల్లా ఎల్లుపల్లి గ్రామంలో విద్యార్థులతో వెళుతున్న స్కూల్ బస్సు గురువారం ఉదయం అదుపుతప్పి బోల్తాపడింది.

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ఎల్లుపల్లి గ్రామంలో విద్యార్థులతో వెళుతున్న స్కూల్ బస్సు గురువారం ఉదయం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో పది మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సిద్ధిపేట ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement