పన్నీరుకు సీనియర్ నటుడి మద్దతు | Tamil actor Manobala extends support to Panneerselvam | Sakshi
Sakshi News home page

పన్నీరుకు సీనియర్ నటుడి మద్దతు

Published Sun, Feb 12 2017 6:02 PM | Last Updated on Fri, Aug 17 2018 2:34 PM

పన్నీరుకు సీనియర్ నటుడి మద్దతు - Sakshi

పన్నీరుకు సీనియర్ నటుడి మద్దతు

చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు సినీ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. తమిళ దర్శకుడు, నిర్మాత, నటుడు మనోబాల.. పన్నీరు సెల్వంను కలిసి మద్దతు ప్రకటించారు. పన్నీరు సెల్వంతో కలసి తాను పనిచేశానని, ఆయన చాలా మంచి వ్యక్తని మనోబాల ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పారు.

పన్నీర్‌ సెల్వంపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. కమల్‌ హాసన్‌, అరవింద స్వామి, శరత్ కుమార్, ఆర్య, ఖుష్బూ, గౌతమి తదితరులు ఆయనకు మద్దతుగా మాట్లాడారు. ఇదే సమయంలో అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా సినీ ప్రముఖులు గళమెత్తారు. కాగా విజయశాంతి, కొందరు సినీ ప్రముఖులు.. శశికళకు మద్దతు ప్రకటించారు.

తమిళనాట సంక్షోభం.. ప్రధాన కథనాలు

డీఎంకే భవిష్యత్‌ కార్యాచరణ.. సర్వత్రా ఉత్కంఠ!

శశి నుంచి మా మంత్రిని కాపాడండి!

అక్రమాస్తుల కేసు.. శశికి మరో ట్విస్టు!

నేడు శశికళ భారీ స్కెచ్‌?

శశి భేటీ .. ఐదుగురు మంత్రులు జంప్‌!

చెన్నైలో హై టెన్షన్‌

పన్నీర్‌ మైండ్‌ గేమ్‌ షురూ..

దీపం చుట్టూ కమ్ముకుంటున్న చీకటి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement