రాయదుర్గంలో టీడీపీ నేత దౌర్జన్యం | tdp leader ismail attack on women in rayadurgam | Sakshi
Sakshi News home page

రాయదుర్గంలో టీడీపీ నేత దౌర్జన్యం

Published Thu, Oct 27 2016 4:15 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

tdp leader ismail attack on women in rayadurgam

అనంతపురం: అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల ఆగడాలకు హద్దులు లేకుండా పోతున్నాయి. తాజాగా రాయదుర్గంలో మరో నేత అమాయకులపై దౌర్జన్యం చేశాడు. స్థానిక టీడీపీ నేత ఇస్మాయిల్ చిరు వ్యాపారం చేసుకునే యశోదమ్మకు రూ.50 వేలు అప్పు ఇచ్చాడు. ఈ క్రమంలో గురువారం అప్పు తీర్చాలని యశోదమ్మపై దాడికి దిగాడు. అంతే కాకుండా రూ. 2 లక్షల విలువజేసే జీన్స్ వస్ర్తాలను అపహరించి తీసుకెళ్లాడు. దీంతో యశోదమ్మ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement