శామీర్‌పేట్ పెద్దచెరువులో బుధవారం గుర్తుతెలియని మృతదేహం కనిపించింది.
శామీర్‌పేట్ పెద్దచెరువులో బుధవారం గుర్తుతెలియని మృతదేహం కనిపించింది. స్థానికులు గమనించి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీయించి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.