నిజామాబాద్ జిల్లాలో తిరంగా యాత్ర
Published Thu, Sep 15 2016 1:38 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
డిచ్‌పల్లి : నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం గన్నారం వద్ద తిరంగా బైక్ ర్యాలీని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ తిరంగా బైక్ ర్యాలీలో బీజేపీ రూరల్ ఇన్‌చార్జి కేశ్‌పల్లి ఆనంద్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement