
వివాహేతర సంబంధంపై ఆగ్రహం
తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందనే కారణంతో ఓ మహిళ మరో మహిళను దారుణంగా హత్య చేసింది.
ఇది తీవ్రం కావడంతో ఇద్దరూ పరస్పరం దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో చాముండేశ్వరీ ఇంట్లోని కూరగాయలు కోసే కత్తితో ఉమాదేవి గొంతుపై పొడిచింది. దీంతో ఉమాదేవి అక్కడిక్కడే మృతి చెందింది. ఘటన జరిగిన సమయంలో చాముండేశ్వరీ భర్త ఇంట్లో లేడు. ఆ తర్వాత వచ్చిన అతను సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కేసు దర్యాప్తు చేపట్టిన బ్రూస్‌పేట పోలీసులు భార్యభర్తలిద్దరినీ అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇది ఇలా ఉండగా మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.