నేడు గుంటూరుకు వైఎస్‌ జగన్ | ys jaganmohan reddy attends to lavu rathaiah daughter marriage in guntur | Sakshi
Sakshi News home page

నేడు గుంటూరుకు వైఎస్‌ జగన్

Published Sat, Dec 3 2016 8:23 AM | Last Updated on Sat, Apr 6 2019 8:49 PM

నేడు గుంటూరుకు వైఎస్‌ జగన్ - Sakshi

నేడు గుంటూరుకు వైఎస్‌ జగన్

విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య కుమార్తె వివాహ వేడుకలకు హాజరు
గుంటూరు :
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్మోహన్ రెడ్డి శనివారం గుంటూరుకు రానున్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన గుంటూరు నగరంలోని విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య నివాసానికి చేరుకుంటారు.

రత్తయ్య కుమార్తె లావు ఇందిర ప్రియదర్శిని వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement