ప్రపంచంలో అత్యంత చిన్న స్మార్ట్ ఫోన్ లాంచైంది! | Jelly, 'World's Smallest 4G Android Smartphone', Launched With Android 7.0 Nougat | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో అత్యంత చిన్న స్మార్ట్ ఫోన్ లాంచైంది!

Published Wed, May 3 2017 5:33 PM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM

ప్రపంచంలో అత్యంత చిన్న స్మార్ట్ ఫోన్ లాంచైంది!

ప్రపంచంలో అత్యంత చిన్న స్మార్ట్ ఫోన్ లాంచైంది!

స్మార్ట్ ఫోన్ 4 అంగుళాలు ఉన్నాయంటేనే చాలా చిన్నదంటాము. అలాంటిది వాటికంటే అ‍త్యంత చిన్నగా కేవలం 2.45 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లేతో ఓ స్మార్ట్ ఫోన్ బుధవారం లాంచ్ అయింది. జెల్లీ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను షాంఘై కంపెనీ యూనిహెర్ట్జ్ దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ 7.0 నోగట్ ను ఇది సపోర్ట్ చేస్తోంది. డ్యూయల్ సిమ్(నానో+నానో), 4జీ కనెక్టివిటీ కూడా ఇది కలిగి ఉంది. పెరల్ వైట్, స్పేస్ బ్లాక్, స్కై బ్లూ రంగుల్లో  ఈ జెల్లీ ఫోన్ ను కంపెనీ అందుబాటులోకి వచ్చింది.
 
రెండు ఆప్షన్లు 1జీబీ ర్యామ్/8జీబీ రోమ్, 2జీబీ ర్యామ్/16రోమ్, 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, క్వాడ్ కోర్ 1.1 గిగిహెడ్జ్ ప్రాసెసర్, 950ఎంఏహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకతలు.వీటితో పాటు రిమూవబుల్ బ్యాటరీ, 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఈ ఫోన్ కు ఉన్నాయి.  అయితే ఈ ఫోన్ ధర కేవలం 59 డాలర్లుగానే కంపెనీ నిర్ణయించింది. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.3,785. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement