వోడాఫోన్‌ ‘సూపర్‌ ఆఫర్స్‌’ | Jio Effect: Vodafone Offers 4G Data, Unlimited Calls In New Plans Starting Rs 19 A Day | Sakshi
Sakshi News home page

వోడాఫోన్‌ ‘సూపర్‌ ఆఫర్స్‌’

Published Thu, May 25 2017 2:03 PM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM

వోడాఫోన్‌ ‘సూపర్‌ ఆఫర్స్‌’

వోడాఫోన్‌ ‘సూపర్‌ ఆఫర్స్‌’

ముంబై:  ప్రముఖ  టెలికాం ఆపరేటర్‌  వొడాఫోన్‌ సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.  తమ  ప్రీపెయిడ్‌ కస్టమర్లకోసం  సూపర్‌ డే, సూపర్‌ వీక్‌, సూపర్‌ అంబరిల్లా అనే మూడు ప్లాన్లను  అందుబాటులోకి తీసుకొచ్చినట్టు  వొడాఫోన్  కమర్షియల్‌ డైరెక్టర్‌  సందీప్‌  కటారియా   ఒక ప్రకటన లో తెలిపారు.

సూపర్‌ డే ప్లాన్‌ లోరోజుకి రూ.19 ల రీచార్జ్‌పై   ఉచిత కాలింగ్‌ సదుపాయంతో 100 ఎంబీ 4జీ   డేటా ఉచితంగా అందిస్తోంది.

సూపర్‌ వీక్‌ తో పేరుతో లాంచ్‌ చేసిన  రెండో ప్లాన్‌లో   రూ.49లకు  ఏడురోజుల వ్యాలిడిటీతో  250ఎంబీ 4జీ డ్యాటా, వొడాఫోన్‌ నెట్‌వర్క్‌లో ఉచిత కాలింగ్‌ సదుపాయం ఆఫర్‌ చేస్తోంది.

రూ. 89ల  సూపర్‌ అంబరిల్లా ప్లాన్‌లో  వొడాఫోన్‌ నెట్‌వర్క్‌లో ఉచితం కాలింగ్‌, 100 ని.ల ఇతర నెట్‌వర్క్‌లకు  కాలింగ్ ఆఫర్‌తోపాటు, 250 ఎంబీ  4జీ  డేటా ఉచితం.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement