లెనోవా వైబ్ కే5 నోట్‌పై ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్‌ | Lenovo Vibe K5 Note Gets a Limited Period Discount on Flipkart | Sakshi
Sakshi News home page

లెనోవా వైబ్ కే5 నోట్‌పై ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్‌

Published Thu, Apr 13 2017 3:20 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

లెనోవా వైబ్ కే5 నోట్‌పై ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్‌ - Sakshi

లెనోవా వైబ్ కే5 నోట్‌పై ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్‌

ముంబై:  లెనోవా వైబ్  కె 5 నోట్‌పై ఫ్లిప్‌ కార్ట్‌ ప్రత్యేక తగ్గింపు ధరలను ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్లపై పరిమితకాలంలో అందిస్తున్న ఈ ఆఫర్‌ ను గురువారం  వెల్లడించింది.  లెనోవా వైబ్ కే 5 4జీబీ, 3జీబీ రెండు వేరియంట్లపై రూ. 500  డిస్కౌంట్‌ అందిస్తోంది.   దాదాపు ఈ సిరిస్‌లోని  ఇతర వేరియంట్లు కొత్త ధర ట్యాగ్‌ లతో  ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోఉన్నాయి.  

గ్రే, సిల్వర్‌ , గోల్డ్‌  రంగుల్లో  అందుబాటులో ఉన్న 3జీబీ మోడల్‌ను  రూ. 11,499కే అందించనుంది.   దీని అసలు ధరరూ.11,999గా ఉంది.   అలాగే 4జీబీ ర్యామ్‌ 64 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీ వేరియంట్‌ను 12,999 లకే అందిస్తోంది. దీని  అసలు ధర రూ.13,499. మిగిలన అన్ని  ఫీచర్లతోపాటు, ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌, డాల్బీ అట్మాస్‌  పవర్డ్‌ స్పీకర్లు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌ వీటి  ప్రత్యేకతలు.
గతఆగష్టు లో  ఇండియాలో లాంచ్‌ అయిన గలెనోవా వైబ్ కే 5 నోట్‌ మోడల్స్‌ను లాంచ్‌ చేసింది.
లెనోవా వైబ్ కే 5 నోట్‌
5.5  అంగుళాల డిస్‌ప్లే
1080x1920 పిక్సెల్‌ ప్రాసెసర్‌
1.8గిగా హెడ్జ్‌ అక్టాకోర్‌ ప్రాసెసర్‌
8 ఎంపీ ఫ్రంట్‌కెమెరా
13 ఎంపీ రియర్‌ కెమెరా
32 జీబీ  స్టోరేజ్‌
3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ  లెనోవా  నోట్‌ 5 ఏ వేరియంట్‌లో  డిస్కౌంట్‌, ఎంతకాలానికి ఈ  ఆఫర్‌  లాంటి వివరాలకోసం ఫ్లిప్‌ కార్ట్‌ ను  వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement