ఆర్టీసీ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు | 10 injured in RTC bus slipped incident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

Published Tue, Jul 14 2015 2:07 PM | Last Updated on Sun, Sep 3 2017 5:29 AM

ఆర్టీసీ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

ఆర్టీసీ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

కొత్తూరు: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం నందిగామ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పది మందికి తీవ్ర గాయాలు కాగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సికింద్రాబాద్ పికెట్ డిపోకు చెందిన బస్సు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా సిందనూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement