'రంగారెడ్డి జిల్లాలో 1092 చెరువుల అభివృద్ధి' | 1092 tanks willl develope in rangareddy says mahenderreddy | Sakshi
Sakshi News home page

'రంగారెడ్డి జిల్లాలో 1092 చెరువుల అభివృద్ధి'

Published Sun, Apr 3 2016 7:00 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

1092 tanks willl develope in rangareddy says mahenderreddy

శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లాలో 1092 చెరువుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్టు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. ఆదివారం శంకర్‌పల్లి మండలం జనవాడ, మోక్లతండా, కొండకల్ గ్రామాల్లోని చెరువుల్లో పూడికతీత పనులను మంత్రి ప్రారంభించారు.

అలాగే గండిపేట నుంచి శంకర్‌పల్లి వరకు... రామంతాపూర్ నుంచి దేవరంపల్లి వరకు రోడ్డు విస్తరణ పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement