కిన్నెరసానిలో భారీ చేప   | 13 KGs Fish In Kinnerasani Reservoir | Sakshi
Sakshi News home page

కిన్నెరసానిలో భారీ చేప  

Published Mon, Jun 24 2019 10:49 AM | Last Updated on Mon, Jun 24 2019 10:49 AM

13 KGs Fish In Kinnerasani Reservoir  - Sakshi

మత్స్యకారుల వలకు చిక్కిన భారీ చేప 

సాక్షి, పాల్వంచ(ఖమ్మం) : కిన్నెరసాని రిజర్వాయర్‌లో భారీ చేప మత్స్యకారులకు లభ్యమైంది. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసాని రిజర్వాయర్‌లో మత్స్యకారులు వేసిన వలకు 13 కేజీల భారీ బొచ్చె రకం చేప లభించిందని మత్స్యకారుడు సమ్మయ్య తెలిపారు. కోడిపుంజులవాగులో ఈ భారీ చేపని విక్రయానికి పెట్టగా దానికి రూ.950 ధర పలికింది. ఐదుగురు కలిసి చేపను కొనుగోలు చేశారు. చేపను తిలకించడానికి స్థానికులు ఆసక్తి చూపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement