Heavy Rainfalls: Drainages Overflowed Due to Heavy Rains Variety Fishes At Vyara - Sakshi
Sakshi News home page

Heavy Rains In Vyara: వైరాలో వింత చేపల వర్షం.. మునుపెన్నడూ చూడలేదే!

Published Sat, Jul 9 2022 11:12 AM | Last Updated on Sat, Jul 9 2022 8:00 PM

Drainages Overflowed Due to Heavy Rains Variety Fishes At Vyara  - Sakshi

శివాలయం రోడ్డు డ్రెయినేజీలో కనిపించిన చేపలు

సాక్షి, ఖమ్మం: : వైరా మున్సిపాలిటీ పరిధిలోని సంత బజార్, శాంతినగర్‌ శివాలయం రోడ్డు, పినపాకల్లో శుక్రవారం వింత చేపల వర్షం కురిసింది. అయితే, భారీ వర్షానికి రోడ్లు, డ్రెయినేజీలు పొంగి పొర్లడంతో రిజర్వాయర్‌ నుంచి చేపలు ఎదురెక్కి వచ్చి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. కాగా, ఈ చేపలు మునుపెన్నడూ చూడని విధంగా ఉండడంతో ఆసక్తిగా పరిశీలించారు. 
చదవండి: పెళ్లైన 15 ఏళ్లకు పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ.. యువకుల ‘మత్తు’కు బలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement